సౌదీలో ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు గ్రీన్ సిగ్నల్..వ్యాక్సిన్ తీసుకునోళ్లకే పర్మిషన్
- May 28, 2021
సౌదీ: వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహిస్తున్న కింగ్డమ్ ప్రభుత్వం...దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వినోద కార్యక్రమాల నిర్వహణకు పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. అయితే..ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు, కోవిడ్ వ్యాక్సిన్ కు లింక్ పెట్టింది ప్రభుత్వం. కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు కేవలం వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే వినోద కార్యక్రమాలకు అనుమతివ్వనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఈవెంట్ వేదిక పూర్తి సామర్ధ్యంలో 40 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







