కార్మికుల వైద్య పరీక్షలు రద్దు, కన్సల్టేషన్ ఫీజు రద్దు
- May 28, 2021
బహ్రెయిన్: పీరియాడిక్ వైద్య పరీక్షల్ని కార్మికులకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు హెల్త్ మినిస్టర్ వెల్లడించారు. ఆగస్టు 1 వరకు ఈ రద్దు అమల్లో వుంటుంది. ఇండస్ట్రియల్ అలాగే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లలో పనిచేసే కార్మికుల వైద్య పరీక్షలకు ఈ తాత్కాలిక రద్దు వర్తిస్తుంది. హెల్త్ మినిస్టర్ ఫైకా బింట్ సయీద్ అల్ సలెహ్ మాట్లాడుతూ, రిజల్యూషన్ నెంబర్ 71 - 2021 అలాగే రిజల్యూషన్ నెంబర్ 15 - 2020 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనరల్ మెడికల్ కన్సల్టేషన్ నిమిత్తం నాన్ బహ్రెయినీలకు ఫీజు వసూలు కూడా 31 ఆగస్ట్ వరకు రద్దు చేయడం జరుగుతుంది. జనరల్ మెడికల్ సలహా కోసం ఏడు దినార్ల రుసుము వసూలు చేస్తారు. నివాసితులు అయి వుండీ, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం చేయనివారు, వారి కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







