పలు ప్రాంతాల్లో నిప్పు రాజేసిన కేసుల్లో 13 మంది అరెస్ట్
- May 28, 2021
మస్కట్: ఒమన్ లోని పలు ప్రాంతాల్లో నిప్పు రాజేసిన కేసుల్లో 13 మందిని అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించింది. బహిరంగ ప్రాంతాల్లో అలాగే, పలు చోట్ల నిందితులు నిప్పు రాజేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!







