సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ విజిటింగ్ సమయాల్లో మార్పులు
- May 29, 2021
బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో విజిటింగ్ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. శని, మంగళవారాల్లో కేవలం గంట మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు విజిటింగ్ సమయంగా ప్రకటించింది. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నవారు, కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు, 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే కాంప్లెక్స్ లోకి అనుమతి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు బీఅవేర్ బహ్రెయిన్ యాప్ ద్వారాగానీ, డాక్యుమంట్ల రూపంలోగానీ వ్యాక్సినేషన్ ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ







