తెలంగాణ కరోనా అప్డేట్
- May 29, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు చేయగా కొత్తగా 2,982 కేసులు వెలుగు చూశాయి. అటు మరోవైపు కరోనాతో 21 మంది మృతి చెందారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. మరణాల సంఖ్య 3,247కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని మరో 3,837 మంది కోలుకున్నారు. దీనితో రికవరీల సంఖ్య 5,33,862కి పెరిగింది. కాగా ప్రస్తుతం రాష్ట్రములో 36,917 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో 90.8 శాతం రికవరీ రేటు ఉండగా...తెలంగాణలో ఈ రేటు 93 శాతంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







