జూన్ 1 నుంచి మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్న కువైట్
- May 31, 2021
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), జూన్ 1 నుంచి ఆగస్టు చివరి వరకు మధ్యాహ్నం వర్క్ బ్యాన్ అమలు చేయనున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం వర్క్ బ్యాన్ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలకు తావు లేకుండా ఇప్పటికప్పుడు అథారిటీస్ తనిఖీలు నిర్వహిస్తుంటాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల నేపథ్యంలో కార్మికులకు అనారోగ్య సమస్యలు రాకుండా ఎండ సమయంలో వర్క్ బ్యాన్ విధిస్తున్నారు. యజమానులు పూర్తిస్థాయిలో నిబంధనల్ని పాటించాలని, లేబర్ చట్టాన్ని గౌరవించాలని అథారిటీస్ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







