ఏపీలో కరోనా కేసుల వివరాలు
- May 31, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి.మృతుల సంఖ్య కూడా వందకు దిగువకు చేరింది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో 83,461 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 7,943 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 98 మంది మృతిచెందారు.మరోవైపు.. 24 గంటల్లో 19,845 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,93,085కు చేరుగా..ఇప్పటి వరకు 10,930 మంది మృతి చెందారు.. రికవరీ కేసులు 15,28,260కు పెరగగా.. ప్రస్తుతం 1,53,795 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







