ఫోన్ స్కామ్: మహిళను మోసం చేసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష
- May 31, 2021
మనామా: ఇద్దరు ఆసియా జాతీయులైన వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఏడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితులు ఓ మహిళను మోసం చేశారు ఫోన్ స్కామ్ ద్వారా. 2,000 బహ్రెయినీ దినార్లను మహిళ నుంచి ఫోన్ స్కామ్ ద్వారా నిందితులు దోచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక ఎక్స్ఛేంజ్ కంపెనీ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని, నిందితులు బాధితురాలి నుంచి డబ్బు కాజేశారు. కార్డు రద్దు చేయబడుతుందంటూ ఆమెను నిందితులు పక్కదోవపట్టించి, బ్యాంకు వివరాలు తెలుసుకుని, ఆమెను మోసం చేశారు నిందితులు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







