బుర్రిపాలెంలో వ్యాక్సిన్ పంపిణీ..!
- May 31, 2021
అమరావతి: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణ సొంత గ్రామం అయిన బుర్రిపాలెంను దత్తత తీసుకొని సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే.నేడు కృష్ణ పుట్టిన సందర్భంగా.. బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకా డ్రైవ్‌ను నిర్వహించాడు.ఈ విషయాన్నీ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఈ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపాడు. "బుర్రిపాలెం ప్రజలు టీకా వేసుకుని సురక్షితంగా ఉండాలని నేను చేస్తున్న చిన్న ప్రయత్నమిది. ఈ టీకా డ్రైవ్ ఏర్పాటుకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌కు, క్లిష్ట కాలంలో స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించిన టీమ్ మహేశ్‌బాబు సభ్యులకు ప్రత్యేక అభినందనలు" అని మహేష్ తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







