ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ ఆఫర్లు..
- March 06, 2016
ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ నిర్ణీత సర్వీసులపై ఆఫర్లను ప్రకటించింది. ఇవి రూ.1,099 నుంచి మొదలవుతాయి. 1 అక్టోబర్ 2016 నుంచి 22 మే 2017 మధ్య ప్రయాణాల కోసం ఆన్లైన్లో మార్చి 7 నుంచి 13 వరకు టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది.ఇవి కేవలం ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్ సర్వీసులపైనే వర్తిస్తాయి. రూ.1099 మొదలయ్యే ఈ ధరలు బెంగళూరు, విశాఖపట్టణం, గువహటి, కోచి, ఇంఫాల్, గోవా, దిల్లీ వంటి నగరాలకు వర్తిస్తాయని ఎయిర్ ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







