భారత్ విమానాల పై బ్యాన్ ఎత్తివేసిన ఆ దేశం
- June 01, 2021
ఆమ్స్టర్డామ్: భారత్‌లో తీవ్ర రూపం దాల్చిన నేపధ్యంలో మన దేశం నుండి వెళ్లే విమానాలను కొన్ని దేశాలు నిషేదించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో జూన్ 1 నుంచి భారత్, దక్షిణాఫ్రికా, మధ్య దక్షిణ అమెరికా విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తు నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ దేశ అధికారులు వెల్లడించారు.ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చింది.నెదర్లాండ్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఆయా దేశాల నుంచి ప్రయాణికులు నెదర్లాండ్స్ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది.అయితే, కరోనా కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉండడంతో..ప్రయాణానికి ముందు చేయించుకున్న కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన నెగటివ్ రిపోర్టు చూయించడం తప్పనిసరి అని షరతులు పెట్టింది. అంతేకాదు..ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత క్వారంటైన్ నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







