గుడైబియ పోరాటంలో ముగ్గురు ఆసియా దేశస్తులు అరెస్ట్

- March 06, 2016 , by Maagulf
గుడైబియ పోరాటంలో ముగ్గురు  ఆసియా దేశస్తులు అరెస్ట్

మనామా లోని  గుడైబియ రహదారిపై  వీధి పోరాటంలో పాల్గోన్నారనే ఆరోపణపై ముగ్గురు ఆసియా దేశాలకు చెందిన ముగ్గురును అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది.  రహదారి మీద  వీరు పోరాటం చేస్తున్నఒక వీడియో ఇటీవలే ఇంటర్ నెట్ లో  పోస్ట్ చేయబడింది. ఈ చిత్రంలో  నుగ్గురు అసియా దేశాలకు చెందిన వారు ఇద్దరు గల్ఫ్ జాతీయులపై  భౌతికంగా దాడి చేయడాన్నిఇక్కడ చూపబడింది. దీంతో ఆ ముగ్గురు ఆసియాదెశాలవారిని అరెస్ట్ చేశారు. వీరిపై న్యాయసంబంధ చర్యలు తీసుకోవాల్సిందిగా   పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించేవారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com