యూఏఈ: ఔట్ డోర్ వర్కర్స్ కోసం 3 నెలల మిడ్ డే బ్రేక్ ప్రకటన
- June 02, 2021
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్ (మోహ్రె), మూడు నెలల మిడ్ డే బ్రేక్ (ఔట్ డోర్ కార్మికుల కోసం) ప్రకటించింది. జూన్ 15 నుంచి ఇది అమల్లోకి రానుంది. మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు బహిరంగ ప్రదేశాల్లో.. అంటే, ఎండ నేరుగా తగిలే ప్రాంతాల్లో కార్మికులు పని చేయడం నిషేధం. జూన్ 15న ప్రారంభమై సెప్టెంబర్ 15న ఈ బ్యాన్ ముగుస్తుంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







