కమర్షియల్ యాక్టివిటీస్ మీద నిషేధం తొలగింపు
- June 02, 2021
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ, కమర్షియల్ యాక్టివిటీస్ మీద వున్న బ్యాన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, కాంప్లెక్సులు అలాగే షాపులు, రెస్టారెంట్లు, కేఫ్స్ వంటివాటిల్లో 50 శాతం సామర్థ్యంతోనే వినియోగదారులకు అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలోకి 12 ఏళ్ళ లోపు చిన్నారుల్ని కూడా అనుమతిస్తూ తాజాగా సుప్రీం కమిటీ నిర్ణయాల్ని వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







