కోవిడ్ 19: ఏడు మసీదుల్ని రెండు వారాలపాటు మూసివేత

- June 02, 2021 , by Maagulf
కోవిడ్ 19: ఏడు మసీదుల్ని రెండు వారాలపాటు మూసివేత

బహ్రెయిన్: కరోనా వైరస్ మీద పోరాటంలో భాగంగా ఏడు మసీదుల్ని నేషనల్ మెడికల్ టీమ్ తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మసీదుల్లో కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆ మసీదుల వివరాల్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. బహ్రెయిన్ ఇటీవలే శుక్రవారం ప్రార్థనల నిమిత్తం మసీదుల్ని తెరుస్తూ నిర్ణయం తీసుకుంది. తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం నిబంధనల్ని పాటించాల్సి వుంటుంది వర్షిపర్స్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com