కువైట్: గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రత

- June 02, 2021 , by Maagulf
కువైట్: గణనీయంగా పెరగనున్న ఉష్ణోగ్రత

కువైట్: వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నేడు వాతావరణం బాగా వేడిగా వుండనుంది. దుమ్ము ధూళితో కూడిన గాలి కూడా వీచే అవకాశం వుంది. గంటకు 20 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తాయి. రాత్రి వేళల్లో కూడా వాతావరణం వేడిగా వుండనుంది. అత్యధికంగా ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకోవచ్చు. రాత్రి వేళల్లో ఈ ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు తగ్గుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com