ఒమన్: కొత్తగా 1173 కోవిడ్ పాజిటివ్ కేసులు, 15 మరణాలు

- June 03, 2021 , by Maagulf
ఒమన్: కొత్తగా 1173 కోవిడ్ పాజిటివ్ కేసులు, 15 మరణాలు

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 1173 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 15 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 220702గా వుంది. మొత్తం 202021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా 2385 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని మినిస్ట్రీ సూచిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com