చిక్కుకుపోయిన భారతీయుల సమస్యలపై రాయబారి చర్చలు
- June 03, 2021
కువైట్: భారత రాయబారి శిబి జార్జి, వర్చువల్ విధానం ద్వారా రాయబారి సమి అబ్దుల్ అజీజ్ అల్ హమాద్ (కాన్సులర్ ఎఫైర్స్ అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్)తో ‘చిక్కుకుపోయిన’ భారతీయుల వలసదారుల సమస్యలపై చర్చించారు. వివిధ కారణాలతో చిక్కుకుపోయిన భారతీయులు, వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. కువైట్ దేశంలో కేవలం నాలుగు వ్యాక్సిన్లకే ఆమోదం వుందనీ, అయితే భారతీయుల్లో చాలామంది కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ మాత్రమే తీసుకున్నారని ఈ సందర్భంగా ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు సహా, భారత ఇంజనీర్ల విషయంపైనా చర్చించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







