రేపు మహారాష్ట్రకు కేసీఆర్
- March 06, 2016
రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. ఉదయం 10.45 గంటలకు సీఎం కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఇరిగేషన్ అధికారులు ముంబైకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్‌భవన్‌కు చేరుకుని, రాత్రి అక్కడే బస చేస్తారు. 8న ఉదయం 10.10 గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.
గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల పై ఒప్పందాలు చేసుకుంటారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









