పాత టైర్ల కారణంగా ప్రమాదం: 500 దిర్హాముల జరీమానా అంటూ హెచ్చరిక

- June 05, 2021 , by Maagulf
పాత టైర్ల కారణంగా ప్రమాదం: 500 దిర్హాముల జరీమానా అంటూ హెచ్చరిక

అబుధాబి: సరిగా లేని టైర్లను వాహనదారులు వినియోగించరాదంటూ అబుధాబి పోలీస్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అబుదాబీ పోలీసులు.ఈ వీడియోలో పాత టైర్ల కారణంగా ఓ వాహనం ప్రమాదానికి గురైన విషయాన్ని పొందుపరిచారు. పాడైపోయిన టైర్లతో వాహనాలు తిరిగితే 500 దిర్హాములు జరీమానా విధిస్తామని అబుధాబి పోలీస్ హెచ్చరించారు.వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడైపోయిన టైర్లతో పెను ప్రమాదం పొంచి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com