కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ కు 5 వర్గాల గుర్తింపు

- June 06, 2021 , by Maagulf
కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ కు 5 వర్గాల గుర్తింపు

సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసుకు అర్హత ఉన్న ఐదు వర్గాల వివరాలను సౌదీ ప్రభుత్వం వెల్లడించింది.  హిమోడయాలసిస్, క్యాన్సర్ పేషెంట్లు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, అధిక బరువు ఉన్నవారు, 0 ఏళ్లు పైబడిన వారికి రెండవ మోతాదు అందుబాటులో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే..రెండో డోసు ఆలస్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. కొన్ని వ్యాక్సిన్లలో రెండో మోతాదు ఆలస్యం అయ్యే కోద్ది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com