కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ కు 5 వర్గాల గుర్తింపు
- June 06, 2021
సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసుకు అర్హత ఉన్న ఐదు వర్గాల వివరాలను సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. హిమోడయాలసిస్, క్యాన్సర్ పేషెంట్లు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, అధిక బరువు ఉన్నవారు, 0 ఏళ్లు పైబడిన వారికి రెండవ మోతాదు అందుబాటులో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే..రెండో డోసు ఆలస్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చింది. కొన్ని వ్యాక్సిన్లలో రెండో మోతాదు ఆలస్యం అయ్యే కోద్ది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







