రైలు కింద పడి ఒలింపిక్స్ అధికారి ఆత్మహత్య
- June 07, 2021
టోక్యో: మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ఆతిథ్యమివ్వబోతున్న జపాన్లో విషాదం చోటు చేసుకుంది. జపనీస్ ఒలింపిక్ కమిటీ (జేఓసీ)కి చెందిన ఓ అధికారి సోమవారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. యసుశి మోరియా అనే 52 ఏళ్ల ఆ అధికారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలియలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది ఆత్మహత్యలాగే కనిపిస్తోందని మాత్రం వాళ్లు చెప్పారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







