కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి -ఉత్తమ్ కుమార్
- June 07, 2021
హైదరాబాద్: ఏపీలో చేపడుతున్నట్టు తెలంగాణలో కూడా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి. కరోనా, బ్లాక్ ఫంగస్ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు..పేదలను దోచుకుంటున్నాయని ఆయన అన్నారు.కరోనా పేరుతో వసూలు చేసిన ఫీజులను తిరిగి బాధితులకు ఇచ్చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఎక్కడా అమలవడంలేదన్నారు. ఈ నెల 14న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









