కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు
- March 06, 2016
కైరో లో ఒమన్ దౌత్యకార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. శనివారం ఉదయం కైరో సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం యొక్క సాంస్కృతిక సహచరి కార్యాలయం సమీపంలో ఈ సంఘటన నెలకొంది. ఈ పేలుడు లో ఈజిప్షి పౌరులకు చెందిన 6 వాహనాలు ధ్వంసం కాబడ్డాయి. ఈజిప్ట్ సుల్తానేట్ రాయబారిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆలీ అల్ హారతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాంస్కృతిక సహచరి కార్యాలయం ముష్కరుల లక్ష్యం కాదని ఆయన చెప్పారు. సుల్తానేట్ యొక్క రాయబార కార్యాలయం భవనం ఎదురుగామరో రోడ్డు మీద ఈ పేలుడు జరిగిందని వివరించారు. సాంస్కృతిక సహచరి కార్యాలయ విద్యార్థులు మరియు సాంస్కృతిక మిషన్ సిబ్బంది అందరు సురక్షితంగా ఉన్నాయని, ఈ పేలుడులో ఎవరూ గాయాలపాలు కాలేదని మోనా బిన్తె మోస అల్ జేద్జలియ నిర్ధారించింది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







