5వ ‘షాప్ బిగ్ విన్ బిగ్’ ర్యాఫిల్ విజేతల్ని ప్రకటించిన లులు హైపర్ మార్కెట్
- June 09, 2021
బహ్రెయిన్: లులు హైపర్ మార్కెట్ 400కి మందికి పైగా విజేతలకు 25,000 బహ్రెయినీ దినార్స్ విలువైన లులు షాపింగ్ గిఫ్ట్ కార్డులతో బహూకరించింది. ఐదవ షాప్ బిగ్ విన్ బిగ్ ర్యాఫిల్ ప్రమోషన్ డ్రా,లులు జుఫైర్ మాల్ వద్ద జరిగింది.150 మంది విజేతలు 100 బహ్రెయినీ దినార్స్ విలువైన షాపింగ్ గిఫ్ట్ కార్డుల్ని గెలుచుకున్నారు.100 మంది విజేతలు 25 బహ్రెయినీ దినార్ల విలువైన గిఫ్ట్ కార్డుల్ని గెలుచుకున్నారు.150 మంది విజేతలు 50 బహ్రెయినీ దినార్స్ విలువైన గిఫ్ట్ కార్డుల్ని గెలుచుకున్నారు. విజేతలు, జుఫైర్ లులు హైపర్ మార్కెట్ కస్టమర్ సర్వీస్ కౌంటర్ వద్ద తమ బహుమతుల్ని పొందవచ్చు. ప్రతి 5 బహ్రెయినీ దినార్స్ విలువైన కొనుగోళ్ళకు ఇ-ర్యాఫిల్ దొరుకుతుంది. దాని ద్వారా 175,000 బహ్రెయినీ దినార్స్ విలువైన లులు షాపింగ్ వోచర్లను (25 బహ్రెయినీ దినార్స్ నుంచి 100 బహ్రెయినీ దినార్స్ విలువైనవి) పొందేందుకు అర్హత లభిస్తుంది. బోనస్ పాయింట్ల ద్వారా, ఒక టిక్కెట్ స్థానంలో రెండు టిక్కట్లను కూడా పొందవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







