తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- June 09, 2021
హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,29,896 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా…కొత్తగా 1,813 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది..కోవిడ్ బారినపడి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇదే సమయంలో 1801మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 3,426కి చేరుకోగా.. ప్రస్తుతం 24,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,96,813కు పెరిగితే.. రికవరీ కేసులు 5,69,086కు చేరాయి.తాజా కేసుల్లో ఖమ్మంలో 180 పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 179 కొత్త కేసులు అత్యధికంగా వెలుగుచూశాయి.
తాజా వార్తలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!







