సాగునీటి ఒప్పందాల కోసం ముంబయి బయలుదేరిన కేసీఆర్
- March 07, 2016
మహారాష్ట్ర ప్రభుత్వంతో సాగునీటి ఒప్పందాల కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, అధికారులతో కూడిన బృందం ముంబయి బయలుదేరి వెళ్లింది. కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, విద్యాసాగరరావు, సీఎస్ రాజీవ్‌శర్మ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, అధికారులు ఉన్నారు. ఈ పర్యటనలో మేడిగడ్డ సహా 5 బ్యారేజీల నిర్మాణానికి ఇరు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోనున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్‌తో రేపు ఉదయం కేసీఆర్ భేటీ అవుతారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







