భద్రతా సంస్థలు పలు నగరాలను అప్రమత్తం
- March 07, 2016
దేశంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం రావడంతో భద్రతా సంస్థలు పలు నగరాలను అప్రమత్తం చేశాయి. దిల్లీ, ముంబయి, హైదరాబాద్ సహా ద్వితీయ శ్రేణి నగరాలైన విజయవాడ, భోపాల్, లఖ్నవూ, జయపురలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆయా నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, విస్తృత తనిఖీలు చేపట్టాని ఆదేశించింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు







