నిరాడంబరంగా జరగనున్న పూరి జగన్నాధ్ రథయాత్ర
- June 10, 2021
భువనేశ్వర్: ఈ ఏడాది కూడా భక్తులు లేకుండానే.. కోవిడ్ నియమావళితో పూరిలో జగన్నాథుడి రథయాత్ర సాగుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీసనర్ ప్రదీప్ కే జెనా తెలిపారు. కేవలం ఆలయ అర్చకులు, కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనున్నట్లు ఆయన చెప్పారు. గత ఏడాది కూడా సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే జగన్నాథుడి రథయాత్ర సాగింది. జూలై 12వ తేదీన పూరిలో రథయాత్ర జరగనున్నది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రథయాత్రను నిషేధించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







