అబుదాబీ ముసాఫా ప్రాంతంలో టెస్టింగ్, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్
- June 11, 2021
అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ, కాంప్రహెన్సివ్ అలాగే ఇంటెన్స్ టెస్టింగ్ మరియు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌ను ముసాఫా ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించింది. ముసాఫా ప్రాంతంలో ఎంపిక చేసిన చోట్ల ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు, సంబంధిత అథారిటీస్‌కి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







