అబుదాబీ ముసాఫా ప్రాంతంలో టెస్టింగ్, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్

- June 11, 2021 , by Maagulf
అబుదాబీ ముసాఫా ప్రాంతంలో టెస్టింగ్, వ్యాక్సినేషన్ క్యాంపెయిన్

అబుదాబీ: అబుదాబీ ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ, కాంప్రహెన్సివ్ అలాగే ఇంటెన్స్ టెస్టింగ్ మరియు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌ను ముసాఫా ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించింది. ముసాఫా ప్రాంతంలో ఎంపిక చేసిన చోట్ల ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తారు. రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు, సంబంధిత అథారిటీస్‌కి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com