యూఏఈ: గడువు ముగిసిన వీసాదారులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్...
- June 12, 2021
అబుధాబి: అబుధాబిలో గడువు ముగిసిన వీసాదారులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు అబుధాబి ప్రకటించింది.ఈ మేరకు అబుధాబి ఎమర్జెన్సీ,క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది.అబుధాబిలో నివాసం ఉంటున్న రెసిడెన్సీ పర్మిట్స్‌తో పాటు ఎంట్రీ/ఎగ్జిట్ వీసాల గడువు ముగిసిన వారు ఉచితంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చని వెల్లడించింది.మహమ్మారి నుంచి రక్షణకు ఏకైక ఆయుధం వ్యాక్సిన్ మాత్రమేనని,ఈ నేపథ్యంలోనే అబుధాబిలో ఉంటున్న ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకువాలనే ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించినట్లు కమిటీ పేర్కొంది. ఇక వ్యాక్సినేషన్లో యూఏఈ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







