పెరుగుతున్న కోవిడ్ కేసులు: క్లినిక్స్ కన్సల్టేషన్స్ రద్దు చేసిన సోహార్ ఆసుపత్రి
- June 12, 2021
మస్కట్: సోహార్ ఆసుపత్రి, పేషెంటర్ల రిసెప్షన్ తాత్కాలికంగా రద్దు చేయనుంది. కోవిడ్ 19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ - నార్త్ అల్ బతినా వెల్లడించిన వివరాల ప్రకారం, ఔట్ పేషెంట్ డిపార్టుమెంట్లలో పేషెంట్లను రిసీవ్ చేసుకోవడాన్ని తాత్కాలికంగా ఆపివేయడం జరుగుతుందని తెలుస్తోంది. జూన్ 15 నుంచి రెండు వారాల పాటు ఇది అమల్లో వుంటుంది. నెలవారీ మెడికేషన్ డిస్పెన్సింగ్ కొనసాగుతుంది. వాట్సాప్ (91212296) ద్వారా ఇది అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







