ఈ నెల 15 నుంచి ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలు
- June 12, 2021
సౌదీ: వేసవి కాలం రావటంతో పగటి వేళ బహిరంగ ప్రాంతాల్లో పనులను నిషేధిస్తూ సౌదీ మానవ వనరులు, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఔట్ డోర్ వర్క్ బ్యాన్ అమలులో ఉండనుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉండే మధ్యాహ్నం సమయం నుంచి మూడు గంటల వరకు కార్మికులతో ఎండతగిలే ప్రాంతాల్లో పనులను పురమాయించకూడదు. ప్రైవేట్ రంగంలోని కార్మికుల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, కార్మికులకు సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







