హజ్ యాత్రికుల అనుమతికి లిమిట్..60,000 మందికే పర్మిషన్
- June 12, 2021
సౌదీ: కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికుల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది కేవలం 60 వేల మందిని మాత్రమే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఇస్తున్నట్లు, ఆ మేరకే రిజిస్ట్రేషన్లు తీసుకోనున్నట్లు ఆరోగ్య, హజ్ వ్యవహారాల శాఖ మంత్రులు వెల్లడించారు. అయితే..ఈ 60 వేల రిజిస్ట్రేషన్లకు కూడా షరతులు విధించింది. హజ్ ప్రార్ధనలకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







