డ్రైవింగ్ ఉల్లంఘన పునరావృతమైతే, దేశ బహిష్కరణ

- June 14, 2021 , by Maagulf
డ్రైవింగ్ ఉల్లంఘన పునరావృతమైతే, దేశ బహిష్కరణ

కువైట్:  ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, డ్రైవింగ్ ఉల్లంఘనకు (నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్) పాల్పడితే, 48 గంటల పాటు, ఆ ఉల్లంఘనుల్ని నిర్భంధిస్తారు. వాహనాన్ని రెండు నెలల పాటు స్వాధీనం చేసుకుంటారు. అయితే, ఇకపై వారం నుండి, 6 నెలల పాటు, జైలు శిక్ష విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి వలసదారుడయితే, దేశ బహిష్కరణ చేయబోతున్నారు. పదే పదే నిర్లక్ష్యంగా వాహనాల్సి నడపడం వల్ల ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com