12 మంది ప్రముఖులకు 3 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా

- June 14, 2021 , by Maagulf
12 మంది ప్రముఖులకు 3 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా

సౌదీ అరేబియా: సోషల్ మీడియా ప్రముఖులు 12 మంది వ్యక్తులకు భారీ జరిమానా విధించినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ ఆడియో విజువల్ మీడియా వెల్లడించింది. మొత్తం 3,050,000 సౌదీ రియాల్స్ జరిమానా, ఆ ప్రముఖులకు విధించారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఓ కాస్మోటిక్ ప్రొడక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా, ఈ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో ఏడుగులు సౌదీలు, ఐదుగురు నివాసితులు ఉన్నారు. 50,000 నుండి 300,000 సౌదీ రియాల్స్ వరకూ ఆయా వ్యక్తులకు జరిమానా విధించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com