డ్రైవింగ్ ఉల్లంఘన పునరావృతమైతే, దేశ బహిష్కరణ
- June 14, 2021కువైట్: ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం, డ్రైవింగ్ ఉల్లంఘనకు (నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్) పాల్పడితే, 48 గంటల పాటు, ఆ ఉల్లంఘనుల్ని నిర్భంధిస్తారు. వాహనాన్ని రెండు నెలల పాటు స్వాధీనం చేసుకుంటారు. అయితే, ఇకపై వారం నుండి, 6 నెలల పాటు, జైలు శిక్ష విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి వలసదారుడయితే, దేశ బహిష్కరణ చేయబోతున్నారు. పదే పదే నిర్లక్ష్యంగా వాహనాల్సి నడపడం వల్ల ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుంది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..