మిడ్ - డే బ్రేక్: యుఎఈలో రేపటి నుండి అమలు

- June 14, 2021 , by Maagulf
మిడ్ - డే బ్రేక్: యుఎఈలో రేపటి నుండి అమలు

యూఏఈ: జూన్ 15 వ తేదీ నుండి యూఏఈలో మిడ్ - డే బ్రేక్ కార్మికులకు తప్పని సరి. మధ్యాహ్నం 12.30 గంటల నుండి, 3 గంటల వరకూ నేరుగా ఎండ కింద, బహిరంగం ప్రదేశాల్లో పని చేసేవారికి, ఈ నిబంధన వర్తిస్తుంది. సెప్టెంబర్ 15 వరకూ ఈ మిడ్ - డే బ్రేక్ అమలులో ఉంటుంది. నిబంధన పాటించని సంస్థలకు ఒక్కో కార్మికుడికీ 5,000 దిర్హాముల చొప్పున జరిమానా విధిస్తారు.అత్యధికంగా 50,000 దిర్హాముల వరకూ జరిమానా ఆయా సంస్థలకు విధించే అవకాశముంది.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com