ధూళి కారణంగా వ్యాక్సినేషన్ అపాయింటుమెంట్లు జబెర్ బ్రిడ్డి నుండి, మిష్రెఫ్ కు తరలింపు
- June 14, 2021
కువైట్: ధూళి కారణంగా ఆదివారం నాటి వ్యాక్సినేషన్ అపాయింటుమెంట్లు షేక్ జబెర్ బ్రడ్జి నుండి కువైట్ ఇంటర్నేషనల్ ఫెయిర్స్ గ్రౌండుకు (మిష్రెఫ్) తరలించింది మినిస్టరీ ఆఫ్ హెల్త్. ప్రజల భద్రత ముఖ్యమన్న కోణంలో ఈ మార్పు చేపట్టారు. జూన్ 13 ఆదివారం,ఎవరికైతే, అపాయింటుమెంట్లు ఉన్నాయో, వారంతా మిష్రెఫ్ కేంద్రానికి వెళ్లాల్సిందిగా సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







