బాలు ఉంటే కరోనా సమయంలో కళాకారులను ఆదుకునేవారు
- June 14, 2021
హైదరాబాద్: కరోనా సమయంలో కళాకారులు కార్యక్రమాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.అదే కనుక ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఉంటే ఎందరికో సహకరించి సహాయం చేసి ఆదుకునేవారు.. ఎందరో కళాకారులను ఆదుకున్న మహానుభావుడు మనందరికీ దూరమయ్యారని కళాబ్రహ్మ,సేవా మహాత్మ, శిరోమణి,డాక్టర్ వంశీ రామరాజు అన్నారు.. అమెరికా హ్యూస్టన్ లో అంతర్జాలం వేదికగా ప్రముఖ గాయకురాలు "అమెరికా గానకోకిల " ఆధ్వర్యంలో జరిగిన ఎస్పి 75వ జయంతి కార్యక్రమంలో వంశీ రామరాజు, ఎస్పీ తో వంశీ - వేగేశ్న సంస్థలకున్న అనుబంధం తెలియజేస్తూ దివ్యాంగుల సేవయే మాధవ సేవ గా భావించేవారని అన్నారు.. ఎదుటివారి బాధను తన బాధగా భావించిన ఎస్పి గొప్ప మానవతావాది అని ఏ ఎం రాజా స్వర్ణ కంకణం బహుకరిస్తే ఆ కంకణాన్ని దివ్యాంగుల భోజనానికి ఉపయోగించమని వేగేశ్న ఫౌండేషన్ కి ఇచ్చారని తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







