అబుధాబిలో పెద్దయెత్తున కోవిడ్ 19 స్కానర్ల ఏర్పాటు

- June 16, 2021 , by Maagulf
అబుధాబిలో పెద్దయెత్తున కోవిడ్ 19 స్కానర్ల ఏర్పాటు

అబుధాబి: కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ను గుర్తించేందుకోసం యుద్ధ ప్రాతిపదికన అత్యాధునిక స్కానర్లను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు అబుధాబి సన్నాహాలు చేస్తోంది. అబుధాబి ఎమర్జన్సీ, క్రైసిస్ మరియు డిజాస్టర్స్ కమిటీ, ఎమిరేట్ సరిహద్దుల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యాస్ ఐలాండ్ అలాగే మరికొన్ని ప్రాంతాల్లో (ముసాఫ్ఫా ప్రాంతంలో ఎంట్రీ, ఎగ్జిట్స్ వద్ద) ఏర్పాటు చేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com