ఒమన్: 0.5 మిలియన్ మందికి వ్యాక్సినేషన్
- June 16, 2021
మస్కట్: 0.5 మిలియన్ మందికి పైగా ఒమన్ దేశంలో వ్యాక్సినేషన్ అందుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 535,578 మందికి వ్యాక్సినేషన్ అందింది. మొత్తం లక్ష్యంలో ఇది 15 శాతం. నేషనల్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ పేరుతో యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







