30 కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రాల్ని ప్రారంభించిన కువైట్

- June 16, 2021 , by Maagulf
30 కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రాల్ని ప్రారంభించిన కువైట్

కువైట్: 30కి పైగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రాల్ని దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ వెల్లడించారు. అండర్ సెక్రెటరీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆసుపత్రుల్లో వున్న 90.5 శాతం మంది పేషెంట్లు, ఐసీయుల్లో వున్న 89.4 శాతం మంది, మరణించినవారిలో 99.1 శాతం మంది వ్యాక్సిన్ అందుకోలేదు. వ్యాక్సినేషన్ తీసుకోవడం, ఫేస్ మాస్కు వినియోగించడం హ్యాండ్ శానిటైజర్ వినియోగం ద్వారా కరోనా వైరస్ నుంచి దూరంగా వుండొచ్చని మినిస్ట్రీ సూచించింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com