12-17 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయించాలని కోరిన బహ్రెయిన్
- June 17, 2021
బహ్రెయిన్: కోవిడ్ వేరియంట్లతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉందని నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ పిలుపునిచ్చింది.
ముఖ్యంగా 12-17 ఏళ్ల వారికి వారి తల్లిదండ్రులు టీకాలు వేయించాలని టాస్క్ ఫోర్స్ సభ్యుడు, మైక్రోబయాలిస్ట్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ మనఫ్ అల్ ఖహ్తానీ అన్నారు. రానున్న రోజుల్లో డెల్టా వేరియంట్ తో ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కొత్త వేరియంట్లతో అన్ని వర్గాలపై ప్రభావం ఉంటుందని, ప్రధానంగా పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడే వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారా వైరస్ తీవ్రతను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుందని మనఫ్ అల్ కహ్తానీ అన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







