కోవిడ్ చికిత్స: ఆర్.ఇ.జి.ఎన్ కోవ్2 అత్యవసర వినియోగానికి బహ్రెయిన్ అనుమతి
- June 17, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ, ఆర్.ఇ.జి.ఎన్ కోవ్2 అత్యవసర వినియోగం కోసం అనుమతిచ్చింది. ఓ మోస్తరు కోవిడ్ తీవ్రత వున్న కేసుల్లో ఈ మెడిసిన్ వినియోగం సత్ఫలితాలను ఇస్తుందని గుర్తించారు. కాసిరివిమాబ్ మరియు ఇమ్డెవిమాబ్ కాంబినేషన్ ద్వారా ఈ మెడిసిన్ తయారీ జరిగింది. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ మెడిసిన్ ఇది. వైరస్ న్యూట్రలైజేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది. యాంటీ బాడీ టెస్టింగ్ టెక్నాలజీ విధానంలో ఈ మెడిసిన్ వినియోగానికి అనుమతులు మంజూరు చేయడం జరిగింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







