హోస్న్ సమస్యను సరిదిద్దేందుకు యత్నిస్తున్న యూఏఈ అథారిటీస్
- June 17, 2021
యూఏఈ: యూఏఈ కరోనా వైరస్ ఫోన్ అప్లికేషన్ విషయంలో తలెత్తిన సమస్యను సరిదిద్దేందుకు అథారిటీస్ సుదీర్ఘంగా పనిచేస్తున్నాయి. హోస్న్ యాప్ కొందరికి కొన్ని సమస్యలను చూపిస్తోంది. నేషనల్ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఈ సమస్య పట్ల క్షమాపణ తెలపడం జరిగింది. సమస్యను సరిదిద్దేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రభుత్వ హెల్త్ పోర్టల్ వెకాయా, వినియోగదారులకు యాప్ అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది. అబుదాబీ పౌరులు హోస్న్ యాప్ ద్వారా తమ గ్రీన్ స్టేటస్ చూపించాల్సి వుంటుంది పబ్లిక్ ప్రాంతాల్లోకి వెళ్ళేందుకు. మాల్స్, సూపర్ మార్కెట్లు, జిమ్ అలాగే బార్లు మరియు రెస్టారెంట్లకు వెళ్ళేందుకు గ్రీన్ స్టేటస్ చూపించడం తప్పనిసరి. అయితే కొందరు వినియోగదారులు, ఈ వెర్షన్ యాక్సెస్ కాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







