అరబ్ మీడియా రాజధానిగా మనామాకి ఆమోద ముద్ర
- June 17, 2021
మనామా: అరబ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్ కౌన్సిల్, అరబ్ మీడియా 2024 రాజధానిగా ఆమోద ముద్ర వేయడం జరిగింది. 95వ రెగ్యులర్ సెషన్ స్టాండింగ్ కమిటీ ఫర్ అరబ్ మీడియా ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. స్కూల్ స్థాయి నుంచే మీడియా ఎడ్యుకేషన్ అనేదాన్ని పాఠ్యాంశంగా అన్ని తరగతుల విద్యార్థులకూ వుండేలా చర్యలు తీసుకోవడంతోపాటు, ఈ మొత్తం వ్యవహారాన్ని సెక్రెటేరియట్ జనరల్ పర్యవేక్షించేలా రికమండేషన్స్ జరిగాయి. జెరూసలెంకు మద్దతుగా స్టేట్ ఆఫ్ ది అరబ్ మీడియా రాజధాని, కొన్ని యాక్టివిటీస్ చేపట్టాల్సిందిగా ఈ సమావేశంలో తీర్మానించడం జరిగింది. కల్చరల్, సివిలైజేషనల్ మరియు స్పిరిట్యువల్ హెరిటేజ్ కోణంలో చట్టబద్ధమైన స్థాయిని జెరూసలెంకు కల్పించే దిశగా మద్దతివ్వనుంది అరబ్ మీడియా.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







