శంషాబాద్ విమానాశ్రయంలో గ్యాస్ లీక్.. ఒకరు మృతి
- June 17, 2021
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయంలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం సృష్టించింది.ఎయిర్పోర్ట్లో గ్యాస్ లీక్ కావడంతో.. ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు.ఆ ముగ్గురు వ్యక్తులను విమానాశ్రయ సిబ్బంది వెంటనే విమనాశ్రయంలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి(42) అనే వ్యక్తి మృతి చెందాడు.మరో ఇద్దరు వ్యక్తులు జాకీర్, ఇలియాస్ సురక్షితంగా ఉన్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్టు శంషాబాద్ డి.సి.పి ప్రకాష్ రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







